EnglishYouTube

కొత్తపట్నం PublicVoice

kothapatnam · prakasam

PV-PRK-000142అధికారులకు తెలిపాం

ఐదు రోజులుగా తాగునీరు లేదు

కొత్తపట్నం గ్రామంలో ఐదు రోజులుగా తాగునీరు సరఫరా లేదు. ప్రభుత్వ పాఠశాల సమీపంలోని ట్యాప్ ఎండిపోయింది.

kothapatnam · kothapatnam · prakasam · 428 బాధితులు · 214 మద్దతు

Mandal →